Our Charity. Our Community.
Because it fosters a sense of community and purpose, most people want to help those around them. …

How You Can Get Involved
Call +91 6900299999 /+91 69002 99999 / 98866 89997 to Donate Or
Contact Us to get Involved
Volunteer Program
Ground Level Program
Charity Fund
What We Do
కిరణ్ ఫౌండేషన్ అధినేత ను సన్మానించిన గ్రామస్తులు
కోట్ల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కరోనా మహమ్మారి కారణంగ కొంగాటం పంచాయతీలో ప్రతి ఒక్కరికి అత్యవసర వస్తువులు అందజేయడం జరిగింది అన్నారు
ప్రతి కిట్లో 3 మాస్కులు.. బియ్యం.. గోధుమ పిండి.. సేమియాలు.. చెక్కర.. నట్స్.. 2500 కుటుంబాలకు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కిరణ్ ఫౌండేషన్ సభ్యులు ప్రభాకర్ బాబురావు సల్మాన్ కిషోర్ సభ్యులు పాల్గొన్నారు
కిరణ్ ఫౌండేషన్ ద్వారా పెళ్లి కానుక *
పెళ్లి కానుక ఇస్తున్నా కిరణ్ ఫౌండేషన్ సభ్యులు
వికోట మండలం కొంగాటం పంచాయతీ సి ఎల్లాగారం గ్రామానికి సుబ్రహ్మణ్యం కుమార్తె ప్రియాంక వివాహ కార్యక్రమానికి కిరణ్ ఫౌండేషన్ ద్వారా ఐదు వేల రూపాయలు అందజేసిన కిరణ్ ఫౌండేషన్ సభ్యులు
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్ ఫౌండేషన్ సభ్యులు సలాం అబ్దుల్ రహీం నారాయణస్వామి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
Become a Volunteer Today
Join now : contact us Page
Get in Touch. Get Involved. : remove other contents